Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / వైసీపీ మహిళా ఎమ్మెల్యేకు జీతభత్యం…

వైసీపీ మహిళా ఎమ్మెల్యేకు జీతభత్యం…

అమరావతి: ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌ హోదాలో వైకాపా ఎమ్మెల్యే రోజాకు జీతభత్యాల కింద నెలకు రూ.3.82 లక్షలు కేటాయిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రూ.2 లక్షలు జీతంగా నిర్ణయించగా వాహన సౌకర్యానికి నెలకు రూ.60 వేలు, అధికారిక క్వార్టర్స్‌లో నివాసం లేని పక్షంలో వసతి సౌకర్యానికి నెలకు రూ.50 వేలు, మొబైల్‌ ఫోన్‌ ఛార్జీలకు నెలకు రూ.2 వేలు, వ్యక్తిగత సిబ్బంది జీతభత్యాల చెల్లింపునకు నెలకు రూ.70 వేలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *