Breaking News
Home / National / శివసేనలో చేరిన సల్మాన్ ఖాన్ బాడీగార్డ్…

శివసేనలో చేరిన సల్మాన్ ఖాన్ బాడీగార్డ్…

ముంబై: మహరాష్ట్ర ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి శివసేన పార్టీ మరో రెండు రోజుల్లో ఎలక్షన్‌ జరిగే నేపథ్యంలో బాలివుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌‌ బాడీగార్డ్ అయిన గుర్మీత్‌సింగ్‌ను (అలియాస్‌ షేరా)ను పార్టీలో చేర్చుకుంది. గుర్మీత్‌సింగ్‌కు శివసేన అధ్యక్షుడు ఉద్దవ్‌ఠాక్రే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఇక సోమవారం అక్టోబరు 21న మహరాష్ట్ర ఎన్నికల పొలింగ్‌ జరగనున్నాయి. అక్టోబరు 24న ఫలితాలు విడుదల కానున్నాయి. మహరాష్ట్ర ప్రజలు ఎవరికి మద్దతిస్తారో మరో ఐదు రోజులలో రాజకీయ పార్టీల భవితవ్యం తెలియనున్నది. మహరాష్ట్ర ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రంలోగా ముగియనున్నది.

Check Also

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు…

Share this on WhatsAppన్యూఢిల్లీ : కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునేందుకు కేంద్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *