Breaking News
Home / Lifestyle / Business / శాంసంగ్‌ మరో అదరిపోయే ఫోన్‌…

శాంసంగ్‌ మరో అదరిపోయే ఫోన్‌…

సియోల్‌: ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ శాంసంగ్‌ మరో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్ 10 సిరీస్‌లో భాగంగా శాసంగ్‌ గెలాక్సీ ఎస్‌10 లైట్‌ పేరుతో కొత్త వేరియంట్‌ను తీసుకురావాలని యోచిస్తోంది. గెలాక్సీ ఎస్ 10 లైట్ మొబైల్‌లో గెలాక్సీ ఎ 91 మాదిరిగానే 45వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్ , స్నాప్‌డ్రాగన్ 855 చిప్‌సెట్‌, ట్రిపుల్‌ రియర్‌ కెమెరాను అమర్చినట్టు  తెలుస్తోంది. జీఎస్‌ఎం ఎరేనా రిపోర్టు ప్రకారం గెలాక్సీ ఎస్ 10 లైట్ ఫీచర్లు ఈ విధంగా ఉండనున్నాయి.
6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్ 855
8 జీబీ ర్యామ్ , 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
48 ఎంపి మెయిన్ కెమెరా +12 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ + 5 ఎంపీ డెప్త్ సెన్సార్
32 ఎంపీ సెల్ఫీ కెమెరా
4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ.

Check Also

చైనాకు షాక్ ఇచ్చిన ఆపిల్, 4,500 యాప్స్ తొలగింపు

Share this on WhatsAppసరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు చెందిన 59 చైనీస్ యాప్స్‌ను ఇండియా నిషేధించిన విషయం తెలిసిందే…తాజాగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *