Breaking News
Home / National / సానియా కుమారుని ఫస్ట్ లుక్…

సానియా కుమారుని ఫస్ట్ లుక్…

లాహోర్: టెన్నీస్ క్రీడాకారిణి సానియామీర్జా ఇటీవలే కుమారునికి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త షోయబ్ సోషల్ మీడియాలో వెల్లడించిన విషయం విదితమే. తాజాగా సానియా మీర్జా తన కుమారుడిని ఎత్తుకున్న ఫొటో వైరల్‌గా మారింది. ఈ ఫొటో ఆసుపత్రిలో తీసినదిగా తెలుస్తోంది. కాగా సానియా తన కుమారునికి ఇజాన్ మిర్జా మాలిక్ అనే పేరు పెట్టారు.

Check Also

షిర్డీలో మహిళకు అవమానం: పోలీసులకు ఫిర్యాదు

Share this on WhatsAppషిర్డీ: మహారాష్ట్రలోని షిర్డీసాయిబాబా ఆలయంలో ఒక మహిళను వేధింపులకు గురిచేసిన ఉదంతం వెలుగు చూసింది. మందిరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *