Breaking News
Home / States / Andhra Pradesh / నేటినుంచి కళాశాలలకు సంక్రాంతి సెలవులు

నేటినుంచి కళాశాలలకు సంక్రాంతి సెలవులు

నెల్లూరు: ఇంటర్‌ బోర్డు ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని జూనియర్‌ కళాశాలలకు ఈనెల 11వ తేదీ నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించినట్లు ఆర్‌ఐవో శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 20వ తేదీ నుంచి కళాశాలలు తిరిగి పునఃప్రారంభిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సెలవుదినాల్లో కళాశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Check Also

డ్రోన్లతో చిత్రీకరించారనడం అవాస్తవం

Share this on WhatsAppగుంటూరు: గత ఐదేళ్లలో తెదేపా అవినీతి బాగోతాలు బయటకు వస్తున్నాయని హోంమంత్రి సుచరిత అన్నారు. ప్రజల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *