Breaking News
Home / States / Andhra Pradesh / సంక్రాంతి వేడుకలు

సంక్రాంతి వేడుకలు

దెందులూరు: మండల కేంద్రంలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని మహిళలకు మండల స్థాయిలో ముగ్గుల పోటీలను అధికారులు శనివారం నిర్వహించారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారంతా సంక్రాంతి వేడుకలు ఉట్టిపడేలా పోటాపోటీగా వివిధ రకాల ముగ్గులను వేశారు. వీరు వేసే ముగ్గులు ప్రజలందరినీ ఆకట్టుకున్నాయి. ఈ పోటీలలో గెలుపొందిన మహిళలకు బహుమతులను అందిస్తామని మండల స్థాయి అధికారులు తెలిపారు.

Check Also

వైఎస్‌ జగన్-కేటీఆర్‌ భేటీపై కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్

Share this on WhatsAppఅమరావతి: లాంగ్ గ్యాప్ తర్వాత.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్ మీడియా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *