Breaking News
Home / hyderabad / 13 నుంచి తెలంగాణ హైకోర్టుకు సంక్రాంతి సెలవులు

13 నుంచి తెలంగాణ హైకోర్టుకు సంక్రాంతి సెలవులు

హైదరాబాద్‌: ఈ నెల 13 నుంచి 17 వ తేదీ వరకు తెలంగాణ హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. సెలవుల్లో జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌, జస్టిస్‌ లక్ష్మణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం అత్యవసర కేసుల విచారణను చేపట్టనున్నట్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Check Also

నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

Share this on WhatsAppఆదిలాబాద్: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *