Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / రాజధాని గ్రామాల్లో కనిపించని సంక్రాంతి శోభ

రాజధాని గ్రామాల్లో కనిపించని సంక్రాంతి శోభ

అమరావతి: రాజధాని గ్రామాల్లో సంక్రాంతి శోభ కనిపించలేదు. రాజధాని గ్రామాల్లోని నిరసన భోగి మంటల్లో బోస్టన్‌ కమిటీ, జియన్‌ రావు కమిటి నివేదికలను రైతులు దగ్ధం చేశారు. భోగి మంటల నిరసన కార్యక్రమాల్లో ఎంపి గల్లా జయదేవ్‌, మాజీ ఎంపి మాగంటి బాబు లు పాల్గన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *