Breaking News
Home / National / సౌదీ పర్యటన ముగించుకున్న ప్రధాని…

సౌదీ పర్యటన ముగించుకున్న ప్రధాని…

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల సౌదీ పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నారు. సౌదీ రాజుతో సహా పలువురు నేతలతో ఆయన భేటీ అయ్యారు. వారి భేటీలో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. కొన్ని అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *