Breaking News
Home / Lifestyle / Business / డిపాజిట్ లాకర్ ఛార్జీలను పెంచిన ఎస్బీఐ…

డిపాజిట్ లాకర్ ఛార్జీలను పెంచిన ఎస్బీఐ…

సేఫ్ డిపాజిట్ లాకర్ల ఛార్జీలను ఎస్బీఐ భారీగా పెంచింది. మార్చి 31 నుంచి లాకర్లలో బంగారం, డాక్యుమెంట్లు, విలువైన వస్తువులు దాచుకోవాలంటే కొత్త భారం తప్పదు. మెట్రో నగరాల్లో స్మాల్ లాకర్ ఛార్జీ ₹2వేలు, మీడియం లాకర్ ఛార్జ్‌కు ₹4వేలు, లార్జ్ లాకర్‌కు ₹8వేలు, ఎక్స్ ట్రా లార్జ్ లాకర్‌కు ఏడాదికి ₹12వేలు వసూలు చేయనుండగా, వీటికి జీఎస్టీ అదనం. ఇక పట్టణ, గ్రామీణ బ్రాంచుల్లో లాకర్ ఛార్జీలు ₹1500 నుంచి ₹9000 వరకు ఉన్నాయి.

Check Also

భారత్‌లో వివో డిజైన్‌ సెంటర్‌

Share this on WhatsApp50,000కు పెరగనున్న ఉద్యోగుల సంఖ్య ప్రీమియం సెగ్మెంట్‌లో ఎక్స్‌50 స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణ ధర రూ. 34,990 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *