Breaking News
Home / World News / చూపు తగ్గించే కణాలను గుర్తించిన శాస్త్రవేత్తలు….

చూపు తగ్గించే కణాలను గుర్తించిన శాస్త్రవేత్తలు….

న్యూయార్క్‌: వృద్ధాప్యంలో చూపు తగ్గిపోవడానికి కారణమయ్యే కణాలను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. గ్లియల్‌, కోన్‌, రెటీనా కింద ఉండే రక్తనాళాలు వృద్ధాప్యంలో చూపు మందగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని వారు తెలిపారు. జన్యు శ్రేణి విశ్లేషణ ద్వారా ఈ విషయాన్ని కనుగొన్నారు. తాజా పరిశోధనలు అంధత్వానికి కొత్త మందును కనిపెట్టడానికి దోహదపడతాయని చెప్పారు. వృద్ధాప్యంలో సాధారణంగా రెటీనా దెబ్బతినడంవల్ల చూపు మందగిస్తుంది. దీనికి 36 రకాల జన్యువులు కారణమవుతాయని, వాటిని ఇంకా గుర్తించలేదని శాస్త్రవేత్తలు చెప్పారు.

Check Also

అంతుచిక్కని మరో వైరస్.. వందలాది మంది మృతి

Share this on WhatsAppతమ పొరుగు దేశం కజకిస్థాన్‌లో అంతుచిక్కని వైరస్‌ కారణంగా వ్యాధులు ప్రబలి, వందలాది మంది మృత్యువాత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *