Breaking News
Home / States / సాగర్‌ కాల్వ నుంచి స్కార్పియో వెలికితీత

సాగర్‌ కాల్వ నుంచి స్కార్పియో వెలికితీత

సూర్యాపేట: ప్రమాదవశాత్తూ నాగార్జునసాగర్ ఎడమ కాల్వలో దూసుకుపోయిన స్కార్పియో వాహనాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎనిమిది గంటల పాటు శ్రమించి వెలితీశారు. వాహనంలోనే ఆరు మృతదేహాలు కూడా ఉండటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. దాంతో ఘటనా స్థలంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా స్కార్పియో అదుపుతప్పి ప్రమాదం జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *