Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం…

రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం…

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ప్రశ్నోత్తరాలు నడుస్తున్నాయి. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. కాగా.. ఇవాళ అసెంబ్లీలో ఉల్లి ధరలపై, రైతు భరోసాపై కూడా సభలో స్వల్ప కాలిక చర్చ జరగనుంది.

మూడు బిల్లులు ఇవే..
– టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్యను పెంచుతూ హిందూ ధార్మిక చట్టంలో సవరణల బిల్లు.
– మద్యం రేట్లు పెంచుతూ ఎక్సైజ్ చట్టంలో మార్పులు చేస్తూ బిల్లు.
– పాఠశాల విద్య నియంత్రణ కమిషన్ చట్టంలో సవరణలు చేసిన బిల్లు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *