Breaking News
Home / States / Andhra Pradesh / రెండో రోజు జేఎన్టీయూ విద్యార్థుల నిరసన…

రెండో రోజు జేఎన్టీయూ విద్యార్థుల నిరసన…

విజయనగరం: విజయనగరంలో జేఎన్టీయూ విద్యార్థుల నిరసన రెండో రోజున కొనసాగుతుంది. కళాశాల గేటు ముందు బైఠాయించి విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారంపై వీసీ హామీ ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *