Breaking News
Home / National / రెండో రోజు ప్రారంభమైన టెస్ట్‌ మ్యాచ్‌…

రెండో రోజు ప్రారంభమైన టెస్ట్‌ మ్యాచ్‌…

పూణె : పూణె వేదికగా భారత్‌-సౌతాఫ్రికా మధ్య రెండో టెస్ట్‌ మ్యాచ్‌ కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్‌ రెండో రోజు ఆట ప్రారంభమైంది. 89 ఓవర్లలో భారత్‌ మూడు వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ (69), రహానే (18)లు క్రీజులో ఉన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *