Breaking News
Home / States / Andhra Pradesh / నర్సిపురంలో సచివాలయ భవనం ప్రారంభం…

నర్సిపురంలో సచివాలయ భవనం ప్రారంభం…

విజయనగరం: పార్వతీపురం మండలం నర్సిపురం పంచాయతీలో స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు బుధవారం గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్‌ సభ్యులు గొద్దెటి మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *