Breaking News
Home / States / Andhra Pradesh / కడపలో మూడుచోట్ల సచివాలయాలు ప్రారంభం…

కడపలో మూడుచోట్ల సచివాలయాలు ప్రారంభం…

కడప: సింహాద్రిపురం మండలంలోని అంకాలమ్మ గూడూరులో ఓఎస్డీ అనిల్‌ కుమార్‌ రెడ్డి, వైసీపీ సీపీ మండల ఇంచార్జి శివప్రకాశ్‌ రెడ్డిలు బుధవారం ప్రారంభించారు. మరో వైపు మైలవరం మండలంలోని చిన్నకొమెర్లలో జమ్మలమడుగు ఎమ్మెల్యే మూలే సుధీర్‌ రెడ్డి సచివాలయాన్ని ప్రారంభించినానంతరం వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. కమలాపురంలోని పంచాయతీ కార్యాలయంలో నూతన సచివాలయ ఉద్యోగులకు ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *