Breaking News
Home / States / సికింద్రాబాద్-కాకినాడ ప్రత్యేక రైళ్లు..

సికింద్రాబాద్-కాకినాడ ప్రత్యేక రైళ్లు..

సికింద్రాబాద్‌: ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్‌-కాకినాడ టౌన్‌ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి సీహెచ్‌.రాకేష్‌ తెలిపారు. కాకినాడ టౌన్‌-సికింద్రాబాద్‌ స్పెషల్‌ ట్రైన్(రైల్‌ నెంబర్‌: 07462) కాకినాడ టౌన్‌ నుంచి ఈనెల 11వ తేదీ రాత్రి 8.45గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 6.55గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్‌-కాకినాడ టౌన్‌ స్పెషల్‌ ట్రైన్ (రైల్‌ నెంబర్‌: 07461) సికింద్రాబాద్‌ నుంచి ఈనెల 12వ తేదీ రాత్రి 8.45గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 6గంటలకు కాకినాడ టౌన్‌ చేరుతుంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *