Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఇసుక కొరత లేకుండా చూస్తాము…

ఇసుక కొరత లేకుండా చూస్తాము…

అమరావతి: రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఒకవైపు వరదలు కొనసాగుతున్నప్పటికీ  ఇసుకను వినియోగదారులకు అందజేస్తున్నామని అన్నారు. ఇప్పటివరకు 1.70 లక్షల టన్నుల ఇసుకను సరఫరా చేయడం జరిగిందని వెల్లడించారు. ఇసుక కావలసినవారు sand.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవాలని కోరారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *