Breaking News
Home / National / సీనియర్‌ జర్నలిస్టు కన్నుమూత….

సీనియర్‌ జర్నలిస్టు కన్నుమూత….

ముంబై : ప్రముఖ, సీనియర్ జర్నలిస్ట్ నీల్‌కంఠ్‌ ఖాదిల్కర్ (85)  అనారోగ్యంతో కన్నుముశారు. సబర్బన్ బాంద్రాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన శుక్రవారం మరణించినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. మరాఠీ వార్తాపత్రిక ‘నవకాల్‌’ కు సంపాదకుడిగా 27 సంవత్సరాలు తన విశేష సేవలందిస్తున్నారు. తన పదునైన సంపాదకీయాలతో ప్రజాదరణ పొందారు. “ప్రాక్టికల్ సోషలిజం’’, ‘‘రష్యా పర్యటన విశేషాలు” లాంటి పుస్తకాలను ఆయన రచించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *