Breaking News
Home / Lifestyle / Business / 200 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్‌ ప్రారంభం

200 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్‌ ప్రారంభం

భారత్‌-చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో బుధవారం భారత స్టాక్‌ మార్కెట్‌ నష్టంతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 205 పాయింట్లను కోల్పోయి 33399 వద్ద, నిఫ్టీ 53 పాయింట్లు నష్టపోయి 9860 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. బ్యాంకులు, ఫైనాన్స్‌, అటో, ఎఫ్‌ఎంసీజీ, రియాల్టీ రంగ షేర్లలో అమ్మకాలు నెలకొగా, ఐటీ మీడియా, ఫార్మా షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1.25శాతం నష్టంతో 20,045.65 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Check Also

చైనాకు షాక్ ఇచ్చిన ఆపిల్, 4,500 యాప్స్ తొలగింపు

Share this on WhatsAppసరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు చెందిన 59 చైనీస్ యాప్స్‌ను ఇండియా నిషేధించిన విషయం తెలిసిందే…తాజాగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *