Breaking News
Home / Fashion / Beauty / సెక్సీయెస్ట్ ఏషియన్ విమెన్……దీపిక రికార్డ్

సెక్సీయెస్ట్ ఏషియన్ విమెన్……దీపిక రికార్డ్

ముంబై: ఈ ఏడాది ఆసియాలోనే అత్యంత సెక్సీ మహిళగా బాలీవుడ్ నటి దీపిక పదుకొనే రికార్డులకెక్కింది. యూకే న్యూస్ ‌పేపర్ ‘ఈస్టర్న్ ఐ’ నిర్వహించిన ‘సెక్సీయెస్ట్ ఏషియన్ విమెన్-2018’ పోల్‌లో ప్రియాంక చోప్రాను వెనక్కి నెట్టి దీపిక ఈ స్థానాన్ని ఆక్రమించింది. మొత్తం 50 మంది ఆసియా సెక్సీయెస్ట్ మహిళల జాబితాలో దీపిక అగ్రస్థానాన్ని సొంతం చేసుకోగా, గతేడాది ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ప్రియాంక రెండో స్థానంతో సరిపెట్టుకుంది. టెలివిజన్ నటి నియా శర్మ మూడో స్థానంలో నిలిచింది. మిగతా వారిలో మహీరా ఖాన్, అలియా భట్, సోనమ్ కపూర్ వంటి బాలీవుడ్ భామలు ఉన్నారు.

Check Also

ఏంట్రా పాకిస్థాన్ గొప్ప‌త‌నం: ర‌ష్మీ ఫైర్

Share this on WhatsAppపుల్వామా ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో దేశం యావ‌త్తు పాకిస్తాన్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. పాకిస్థాన్‌పై మ‌రోసారి స‌ర్జిక‌ల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *