Breaking News
Home / States / తాత్కాలిక మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులు….

తాత్కాలిక మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులు….

భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం ఆర్టీసీ డిపోలో తాత్కాలిక మహిళా కండక్టర్లపై లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి. తాత్కాలిక మహిళా ఉద్యోగుల పేదరికాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది నీచానికి ఒడిగడుతున్నారు. డ్యూటీ కావాలంటే కోరిక తీర్చాలని అడుగుతున్నారని తాత్కాలిక మహిళా కండక్టర్ తన ఆవేదనను వెళ్లగక్కింది. ఇందుకు సంబంధించిన ఓ ఆడియో టేపు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *