Breaking News
Home / States / Andhra Pradesh / నేరస్తుల వెన్నులో వణుకు పుట్టాలి…

నేరస్తుల వెన్నులో వణుకు పుట్టాలి…

రాజమహేంద్రవరం సిటీ: పశు వైద్యురాలిపై హత్యాచారం అత్యంత దారుణ ఘటన అని రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు(వీహెచ్‌) ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కేసును ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా విచారిస్తే నిందితులకు వెంటనే శిక్ష పడుతుందనే నమ్మకం ప్రజలకు లేదన్నారు. ఇలాంటి నేరాలు పునరావృతం కాకుండా కఠినమైన శిక్ష అమలు చేయాల్సి ఉందన్నారు. నేరస్తుల వెన్నులో వణుకుపుట్టే విధంగా శిక్షలు ఉండాలని సూచించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *