Breaking News
Home / Film News / మరోసారి రానున్న కొరటాల శివ-ప్రభాస్ జోడి…

మరోసారి రానున్న కొరటాల శివ-ప్రభాస్ జోడి…

ఫిల్మ్ న్యూస్: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మిర్చి మూవీతో ఎంట్రీచ్చిన దర్శకుడు కొరటాల శివ. ఈ చిత్రంతోనే మాస్ ఫాలోయింగ్ తో పాటు ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టార్డమ్ సంపాదిచుకున్న హీరో యంగ్ అండ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ మూవీ తర్వాత శివ వరుస విజయాలతో ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానానికి ఎదిగాడు. తాజాగా శివ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్నాడు. సాహో మూవీ డిజార్ట్ అవ్వడంతో కొత్త కొత్త కథలను వింటున్నాడు ప్రభాస్.

ఇందులో భాగంగా కొరటాల శివ వినిపించిన కథ నచ్చడంతో ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో మూవీ కోసం ఒక కథను రెడీ చేస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలు కానున్నది. ఇది పూర్తయ్యాకే ప్రభాస్ మూవీ మొదలవుతుంది .

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *