Breaking News
Home / States / Andhra Pradesh / మేము ఎలాంటి తప్పు చేయలేదు…

మేము ఎలాంటి తప్పు చేయలేదు…

గుంటూరు జిల్లా: నరసరావుపేట మేజిస్ట్రేట్ కోర్టులో ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు శివరాం మంగళవారం లొంగిపోయారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెల, ఆయన కుటుంబంపై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి తాము ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొంటూ కోడెల తనయుడు శివరాం ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో ఆయన ఇవాళ కోర్టులో లొంగిపోయి.. మరికొద్ది సేపటిలో బెయిల్ ద్వారా బయటకు రానున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *