Breaking News
Home / National / ‘డిసెంబరు 6న అయోధ్యలో మందిర నిర్మాణం ప్రారంభం’

‘డిసెంబరు 6న అయోధ్యలో మందిర నిర్మాణం ప్రారంభం’

ఢిల్లీ: సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయోధ్యలో మందిర నిర్మాణం డిసెంబరు 6న ప్రారంభమవుతుంది. 150 ఏళ్లుగా నుంచి వివాదాస్పదంగా ఉన్న ఈ అంశంపై 40 రోజుల పాటు ఏకధాటిగా వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానానికి ధన్యవాదాలు. పురవస్తు శాస్త్రవేత్తలు కోర్టుముందు వాస్తవాలు వెల్లడించారు. షియా బోర్డు మందిరానికి అనుకూలంగా ఉంది. సున్నీ బోర్డు కూడా చివర్లో మందిర నిర్మాణానికి సమ్మతించింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *