Breaking News
Home / National / చెనాని-నశ్రీ టన్నెల్‌కు శ్యామాప్రసాద్‌ ముఖర్జీ పేరు

చెనాని-నశ్రీ టన్నెల్‌కు శ్యామాప్రసాద్‌ ముఖర్జీ పేరు

న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్‌లోని చెనాని-నశ్రీ టన్నెల్‌కు భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్‌ ముఖర్జీ పేరు పెట్టనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. కాశ్మీర్‌ కోసం ఒకే దేశం ఒకే జెండా అంటూ ముఖర్జీ చేసిన కృషి జాతీయ సమగ్రతకు దోహదం చేసిందని గడ్కరీ అన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *