Breaking News
Home / Lifestyle / Business / భారత్‌లో షియోమీ సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల…

భారత్‌లో షియోమీ సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల…

ముంబయి: మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 8ను భారత్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.7,999 ఉండగా, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.8,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఈ నెల 12వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఎంఐ హోం స్టోర్‌లలో విక్రయించనున్నారు.

రెడ్‌మీ 8 ఫీచర్లు…
6.22 ఇంచ్ హెడీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 439 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 12, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Check Also

సింహానికి ఎదురుగా కూర్చొని…..

Share this on WhatsAppన్యూఢిల్లీ: ఢిల్లీ జంతు ప్రదర్శనశాలలో ఒక వ్యక్తి సింహానికి ఎదురుగా కూర్చున్నాడు. దీనికి సంబంధించిన వీడియో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *