Breaking News
Home / National / చీఫ్‌ జస్టిస్‌ నియామకంపై రాష్ట్రపతి సంతకం…

చీఫ్‌ జస్టిస్‌ నియామకంపై రాష్ట్రపతి సంతకం…

ఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ బాబ్‌ డే నియామకంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం ఆమోద ముద్ర వేశారు. నవంబర్‌ 18న ఆయన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతమున్న చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నవంబర్‌ 17వ తేదీన పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసందే. ఆ లోపే వివాదాస్పద అయోధ్య కేసులో తుది తీర్పు ఇస్తానని రంజన్‌ గొగోయ్‌ ఇంతకుముందే ప్రకటించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *