Breaking News
Home / Crime / సిరిసిల్లలో ఘోర రోడ్డు ప్రమాదం…ముగ్గురు మృతి

సిరిసిల్లలో ఘోర రోడ్డు ప్రమాదం…ముగ్గురు మృతి

సిరిసిల్ల: జిల్లాలోని బైపాస్‌రోడ్డులో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు- కంటైనర్ పరస్పరం ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఘటనాస్థలంలోనే తండ్రి అనిల్‌, ఇద్దరు కుమారులు సృజన్‌, సునీల్‌ మృతి చెందగా, తల్లి గీత పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Check Also

చిన్నారి హత్య కేసులో నిందితుడు అరెస్ట్….

Share this on WhatsAppచిత్తూరు: ఏపీలో సంచలనం సృష్టించిన చిన్నారి వర్షిత హత్య కేసులో నిందితుడు రఫీని పోలీసులు అరెస్ట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *