Breaking News
Home / States / బస్‌ భవన్‌ వద్ద ఆందోళనకు సిద్దమైన కార్మికులు…

బస్‌ భవన్‌ వద్ద ఆందోళనకు సిద్దమైన కార్మికులు…

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె 8వ రోజు కొనసాగుతోంది. ఆర్టీసీ డిపోల దగ్గర కుటుంబ సభ్యులతో కార్మికులు మౌన ప్రదర్శన నిర్వహించారు. బస్‌భవన్‌ దగ్గర కార్మికులు ఆందోళనకు సిద్ధమవడంతో పోలీసులు అనుమతి లేదని తేల్చి చెప్పి భారీగా బలగాలను మోహరించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాసేపట్లో ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్ష నేతలు సమావేశం కానున్నారు. భవిష్యత్‌ కార్యాచరణ, రాష్ట్ర బంద్‌పై నేతలు చర్చించనున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *