Breaking News
Home / States / Andhra Pradesh / ట్రిపుల్ ఐటీలో ఆరుగురు సస్పెండ్…

ట్రిపుల్ ఐటీలో ఆరుగురు సస్పెండ్…

నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో అమ్మాయిల వసతి గృహంలోకి అబ్బాయి ప్రవేశించిన ఘటనకు సంబంధించి ఆరుగురు భద్రత సిబ్బంది సస్పెండ్ అయ్యారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని కులపతి కేసీ రెడ్డి తెలిపారు. ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోకి ఎవరు ప్రవేశించినా సెక్యురిటీ వద్ద పాస్ తీసుకున్నాకే అనుమతించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *