Breaking News
Home / States / ప్రగతిభవన్‌ వద్ద స్వల్ప ఉద్రిక్తత…

ప్రగతిభవన్‌ వద్ద స్వల్ప ఉద్రిక్తత…

హైదరాబాద్‌: కానిస్టేబుళ్ల ఎంపిక ఫలితాలపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ప్రగతిభవన్‌ ముట్టడికి కానిస్టేబుల్‌ అభ్యర్థులు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కాసేపటి తర్వాత అభ్యర్థులు మరోసారి ప్రగతిభవన్‌ ముట్టడికి యత్నించడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ అభ్యర్థులు నినదించడంతో ప్రగతిభవన్‌ వద్ద స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *