Breaking News
Home / States / Andhra Pradesh / టమాట రైతుల సమస్యలను పరిష్కరించాలి…

టమాట రైతుల సమస్యలను పరిష్కరించాలి…

చిత్తూరు: టమాట రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. జగన్‌ రెడ్డి.. టమాట రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు. రైతులకు కోపం వస్తే మిమ్మల్ని పొలంలో పని చేయిస్తారని పవన్ వ్యాఖ్యానించారు. ఇంగ్లీష్‌ మీడియం కాదని.. ముందు రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన తనను అడ్డుకోవాలని చూశారని పవన్ పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *