Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / త్వరలో సీఎం జగన్‌ చేతుల మీదుగా ..

త్వరలో సీఎం జగన్‌ చేతుల మీదుగా ..

అమరావతి:ఒకే ఒక్క యాప్‌తో 89 సేవలు… మీ ఫోన్‌లో ‘స్పందన సురక్ష’ ఉంటే చాలు..! ఇప్పుడన్నీ యాప్‌లే.. తినడానికైనా, కొనడానికైనా! పోలీస్‌శాఖ కూడా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. పోలీస్‌ స్టేషన్లు, మీ–సేవా కేంద్రాల చుట్టూ తిరిగే పనిలేకుండా, చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు కూర్చున్న చోటు నుంచే పోలీసు సేవలు పొందే యాప్‌ సిద్ధమైంది. దీని ద్వారా 15 ప్రధాన విభాగాల్లో పలు రకాల సేవలను అందించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా త్వరలో ఈ యాప్‌ సేవలను ప్రారంభించేందుకు పోలీస్‌శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *