Breaking News
Home / States / Andhra Pradesh / త్వరలోనే అతి పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్….

త్వరలోనే అతి పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్….

విశాఖ: స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో ఏపీ స్టేట్ టేబుల్ టెన్నిస్ ఓపెన్ టోర్నమెంట్‌ని మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రారంభించారు. చిన్న పిల్లలకు ఒత్తిడి తగ్గించాలంటే క్రీడలు ఆడించాలని, వాటికి చాలా ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. విశాఖ జిల్లాలో అతి పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా త్వరలోనే నిర్మిస్తామని వెల్లడించారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జపాన్ సహకారంతో ఈ టోర్నమెంట్ జరగడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *