Breaking News
Home / National / ఎనిమిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా…

ఎనిమిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా…

పూణె : పూణె వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్‌ మూడో రోజు ఆటలో సౌతాఫ్రికా ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. 117 బంతులు ఆడిన డుప్లెస్సిస్‌ 64 పరుగులు చేసి ఔట్‌ అయ్యాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో డుప్లెస్సిస్‌ రహానేకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 62 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఫిలాండర్‌ (16), మహారాజ్‌ (4) క్రీజులో ఉన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *