Breaking News
Home / States / Andhra Pradesh / నాలుగో వికెట్‌ కోల్పోయిన దక్షిణాఫ్రికా…

నాలుగో వికెట్‌ కోల్పోయిన దక్షిణాఫ్రికా…

విశాఖపట్నం: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా నాలుగో వికెట్‌ కోల్పోయింది. ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో నైట్‌ వాచ్‌మెన్‌ బవుమా(18; 26 బంతుల్లో 3×4) ఎల్బీగా వెనుతిరిగాడు. 39/3తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఎల్గర్‌ (36 బ్యాటింగ్‌), బవుమా నిలకడగా ఆడారు. ఈ క్రమంలో 27వ ఓవర్‌ వేసిన ఇషాంత్‌ తొలి బంతికే నైట్‌ వాచ్‌మెన్‌ను పెవిలియన్‌ చేర్చాడు. దీంతో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు. 28 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు 64 పరుగులు చేసింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *