Breaking News
Home / Sports / క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ అల్బీ మోర్కెల్‌ (37) క్రికెట్‌కు బుధవారం వీడ్కోలు పలికాడు. మోర్కెల్‌ సౌతాఫ్రికా తరఫున 58 వన్డేలు, 50 టీ20లు, ఓ టెస్టులో ఆడాడు. ఈ ఆల్‌రౌండర్‌ అన్ని ఫార్మాట్లలో కలిపి 77 వికెట్లు పడగొట్టగా, 1,412 పరుగులు చేశాడు. 2011 ఐపీఎల్‌ ట్రోఫీని గెల్చుకున్న చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టులో మోర్కెల్‌ సభ్యుడు.

Check Also

గంగూలీకి కీలక బాధ్యతలు.. ఐపీఎల్‌కు ఇద్దరు దూరం

Share this on WhatsAppఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 12వ సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *