Breaking News
Home / States / Andhra Pradesh / విజయవాడలో ప్రత్యేక సీబీఐ కోర్టు….

విజయవాడలో ప్రత్యేక సీబీఐ కోర్టు….

విశాఖ : విశాఖపట్నంలో ఉన్న సీబీఐ ప్రత్యేక కోర్టు విజయవాడకు తరలనుంది. కోర్టును తరలించేందుకు ఎపీ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ సిఫార్సుల మేరకు కోర్టును తరలిస్తూ.. న్యాయశాఖ కార్యదర్శి మనోహర్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎపీకి సంబంధించిన సీబీఐ ప్రత్యేక కోర్టు విజయవాడ నుంచి విధులను నిర్వహించనుంది. కోర్టు విజయవాడకు తరలించడంతో… కేసుల విచారణ వేగవంతమయ్యే అవకాశం ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *