Breaking News
Home / States / Andhra Pradesh / ప్రత్యేక హోదా సాంకేతికంగా వీలుకాదు….

ప్రత్యేక హోదా సాంకేతికంగా వీలుకాదు….

విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి సాంకేతికంగా వీలుకాదని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తేల్చిచెప్పారు. హోదా అంశాన్ని రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయని ఆరోపించారు. ఏపీలో 2024 నాటికి బీజేపీనే ప్రత్యామ్నాయమని చెప్పారు. ఎన్నికలప్పుడే రాజకీయం చేద్దామని, రాష్ట్రాభివృద్ధికి అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత వల్లే ఇసుక సమస్య వచ్చిందని ఆరోపించారు. నిర్మాణరంగంపై ఆధారపడ్డ కుటుంబాలకు రూ.10 వేలు ఇవ్వాలని కన్నా డిమాండ్ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *