Breaking News
Home / States / పూణే-విశాఖ మధ్య ప్రత్యేక రైలు…

పూణే-విశాఖ మధ్య ప్రత్యేక రైలు…

సికింద్రాబాద్: దసరా రద్దీ దృష్ట్యా పూణే-విశాఖ మధ్య ప్రత్యేక రైలు నడుస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైలు రేపు సాయంత్రం 5 గంటలకు పూణేలో బయల్దేరనుంది. సికింద్రాబాద్ మీదుగా విశాఖకు చేరుకోనున్నది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *