Breaking News
Home / States / ప్రత్యేక రైలు వేళల్లో మార్పులు వెల్లడి….

ప్రత్యేక రైలు వేళల్లో మార్పులు వెల్లడి….

సికింద్రాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సీహెచ్‌.రాకేష్‌ నగరం నుంచి విజయవాడకు నడపనున్న ప్రత్యేక రైలు వేళల్లో మార్పులు చేసినట్టు తెలిపారు. హైదరాబాద్‌ – విజయవాడ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌:07257) హైదరాబాద్‌ నుంచి నవంబర్‌ 4, 11, 18, 25వ తేదీల్లో రాత్రి 10.20 గంటలకు బయల్దేరుతుందని ఇటీవల ప్రకటించామని ఆయన చెప్పారు. నూతన మార్పుల ప్రకారం ఈ ప్రత్యేక రైలు హైదరాబాద్‌ నుంచి రాత్రి 10.25 గంటలకు బయల్దేరనుందని, రైలు బయల్దేరే వేళల్లో జరిగిన మార్పులను ప్రయాణికులు గమనించాలని ఆయన కోరారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *