Breaking News
Home / States / బాసర నుంచి కొల్లాంకు ప్రత్యేక రైళ్లు….

బాసర నుంచి కొల్లాంకు ప్రత్యేక రైళ్లు….

నిర్మల్: బాసర పుణ్యక్షేత్రం మీదుగా శబరిమల కొల్లాంకు మూడు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. డిసెంబర్ 28వ తేదీన సాయంత్రం 6 గంటలకు బాసర రైల్వేస్టేషన్ నుంచి ఒక రైలు బయలుదేరుతుందని తెలిపారు. మిగితా రెండు రైళ్ల షెడ్యూల్ కోసం రైల్వే వెబ్‌సైట్‌లో చూడాలని కోరారు. అయ్యప్ప భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేరుకోవాలని కోరారు.

Check Also

ఎన్‌కౌంటర్ పై దేశ ప్రజలంతా హర్షిస్తున్నారు…

Share this on WhatsAppవరంగల్‌: దిశ ఘటనలో పోలీసుల చర్య సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *