Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఎస్పీజీ భద్రత స్టేటస్ కాదు…

ఎస్పీజీ భద్రత స్టేటస్ కాదు…

అమరావతి : ఎస్పీజీ సవరణ బిల్లుకు వైసీపీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా రాజ్యసభలో నిర్వహించిన చర్చలో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ… వ్యక్తులకు ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకుని కల్పించేది ఎస్పీజీ భద్రత అని, అది స్టేటస్ సింబల్ కాదని అన్నారు. కేవలం ఒక కుటుంబంలో జన్మించిన కారణంగా ఆ కుటుంబంలోని వారికి ఎస్పీజీ భద్రత కల్పించాలనేది సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *