Breaking News
Home / States / Andhra Pradesh / విశాఖ నుంచి స్పైస్‌ జెట్‌ కొత్త సర్వీసులు

విశాఖ నుంచి స్పైస్‌ జెట్‌ కొత్త సర్వీసులు

విశాఖపట్నం: విశాఖపట్నం నుంచి విజయవాడ, చెన్నైలకు స్పైస్‌ జెట్‌ కొత్త విమాన సర్వీసులను ప్రారంభిస్తోంది విజయవాడ విమానం విశాఖలో ఉదయం 8.30 గంటలకు బయలుదేరి అక్కడికి 9.30 గంటలకు చేరుతుందని, తిరిగి అక్కడ 9.50 గంటలకు బయలుదేరి 10.50 గంటలకు విశాఖపట్నం వస్తుందన్నారు. చెన్నై విమానం విశాఖపట్నంలో ఉదయం 11.20 గంటలకు బయలుదేరి  అక్కడికి 12.55 గంటలకు చేరుతుందన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *