Breaking News
Home / States / బాధ్యతలు స్వీకరించిన శ్రీరంగరావు…

బాధ్యతలు స్వీకరించిన శ్రీరంగరావు…

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(టీఎస్‌ ఈఆర్‌సీ) చైర్మన్‌గా తన్నీరు శ్రీరంగారావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీరంగారావు చేత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రమాణస్వీకారం చేయించారు. సాంకేతిక, ఆర్థిక విభాగ సభ్యులుగా మనోహర్‌ రాజు, బండారు కృష్ణయ్య ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ మిశ్రాతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ముగ్గురి పదవీ కాలం ఐదేళ్ల పాటు ఉంటుంది. లేదా 65 ఏళ్ల వయసు వరకు బాధ్యతలు నిర్వర్తించొచ్చు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *