Breaking News
Home / States / Andhra Pradesh / శ్రీశైలానికి 10, సాగర్ కు 8, పులిచింతలకు 10…..

శ్రీశైలానికి 10, సాగర్ కు 8, పులిచింతలకు 10…..

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తటంతో అధికారులు 10 గేట్లను ఎత్తివేశారు. శ్రీశైలం ఇన్‌ఫ్లో 2.36 లక్షలు కాగా ఔట్‌ఫ్లో 3.47 లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలంతో పాటు నాగార్జునసాగర్ జలాశయానికి సంబంధించిన 8 గేట్లను అధికారులు ఎత్తివేశారు. సాగర్ ఇన్‌ఫ్లో 3.47 లక్షలు కాగా ఔట్‌ఫ్లో 2.66 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల జలాశయం 10 గేట్లను అధికారులు ఎత్తివేశారు. పులిచింతల ఇన్‌ఫ్లో 4లక్షలు కాగా, ఔట్‌ఫ్లో 3.10 లక్షల క్యూసెక్కులుగా ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *