Breaking News
Home / States / Andhra Pradesh / శ్రీవారి ప్రత్యేక దర్శనాల్లో నేడు, రేపు అదనపు కోటా

శ్రీవారి ప్రత్యేక దర్శనాల్లో నేడు, రేపు అదనపు కోటా

తిరుమల: ప్రతినెలా వృద్ధులకు, దివ్యాంగులకు, చంటిబిడ్డ తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనాల్లో కల్పించే అదనపు కోటాను ఈనెల 15, 16 తేదీల్లో ఏర్పాటు చేశారు. మంగళవారం వృద్ధులు, దివ్యాంగులకు 4 వేల టోకెన్లు జారీచేయనున్నారు. వీటిని ఎస్వీ మ్యూజియం ఎదురుగా ఉన్న కౌంటర్‌లో ఉదయం 7 గంటల నుంచి మంజూరు చేస్తారు. అలాగే బుధవారం 5ఏళ్ల లోపు చంటిబిడ్డల తల్లిదండ్రులను ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు సుపథం ప్రవేశమార్గంలో అనుమతిస్తారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *